వైసీపీ పాలనలోనే గిరిజన గ్రామాలు అభివృద్ధి: రేగం మత్యలింగం

వైసీపీ పాలనలోనే గిరిజన గ్రామాలు అభివృద్ధి: రేగం మత్యలింగం

అల్లూరి: ముంచంగిపుట్టు వైసీపీ పాలనతోనే గిరిజన గ్రామాలు అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ MLA అభ్యర్థి రేగం మత్యలింగం అన్నారు. సోమవారం ముంచంగిపుట్టు మండలం వనుగుమ్మా, దొడ్డిపుట్, బరడ, పంచాయతీల్లో పర్యటించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంతోనే గిరిజన ప్రాంతం ఏనాడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందన్నారు.