నాగర్కర్నూల్ ఎంపీ బరిలో 19 మంది అభ్యర్థులు

నాగర్కర్నూల్ ఎంపీ బరిలో 19 మంది అభ్యర్థులు

NGKL: నాగర్‌కర్నూల్ ఎంపీ స్థానానికి 34 మంది నామినేషన్ వేయగా స్క్రూటినీలో 21 మంది నామినేషన్లు ఆమోదించారు. ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ సోమవారం ఉపసంహరించుకున్నారు. దీంతో NGKL ఎంపీ బరిలో 19 మంది నిలిచినట్లు రిటర్నింగ్ అధికారి ఉదయ్ కుమార్ తెలిపారు.