VIDEO: 'ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి'

VIDEO: 'ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి'

NZB: కోటగిరిలో గణేశ్ ఉత్సవాల సందర్భంగా డీజేలు ఉపయోగించవద్దని ఎస్సై సునీల్ సూచించారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. గణేశ్ మండలి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. మండపం వద్ద 24 గంటలు ఇద్దరు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు.