ఆత్మకూరులో ఉద్యోగ మేళా

ఆత్మకూరులో ఉద్యోగ మేళా

WNP: ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 13న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ సైదులు శుక్రవారం తెలిపారు. HYDకు చెందిన MSN ఆపరేటర్స్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ఎంపికలు జరుగుతాయి. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులు ఎస్ఎస్సీ, ఇంటర్ సర్టిఫికెట్ జిరాక్స్‌లతో హాజరుకావాలని సూచించారు.