GO-49 రద్దు చేయాలని కలెక్టర్‌కు BJP వినతి

GO-49 రద్దు చేయాలని కలెక్టర్‌కు BJP వినతి

ASF: జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రేని BJP జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం ఆధ్వర్యంలో MLA హరీష్ బాబు, BJP నాయకులు సోమవారం కలిశారు. జీవో నం.49తో జిల్లా అభివృద్ధి పూర్తిగా కుంటుపడి, ప్రజలకు జీవనోపాధి కరువు అవుతుందని వెంటనే GOను రద్దు చేయాలని కలెక్టర్ వినతి పత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ బయట జీవో ప్రతులను దగ్ధం చేశారు.