ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ములుగు: తాడ్వాయి మండలం మేడారంలో ఆదివారం ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. గోవిందరావుపేట మండలం ఎల్బీనగర్‌కు చెందిన సనప అశ్వపతి (40) అనే వ్యక్తి మేడారంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.