'హుస్నాబాద్‌ను TG కోనసీమగా తీర్చిదిద్దుతాం'

'హుస్నాబాద్‌ను TG కోనసీమగా తీర్చిదిద్దుతాం'

TG: హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా, ఉత్తర తెలంగాణ కోనసీమగా తీర్చదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 'డిసెంబర్ 3న సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాలకు బస్సులు ఇస్తాం. విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయనున్నాం. HYD నుంచి హుస్నాబాద్‌కు ఎక్స్‌ప్రెస్ బస్సులు ప్రారంభిస్తాం' అని పేర్కొన్నారు.