జిల్లా అభివృద్ధి కోసం సమన్వయంగా ముందుకు సాగండి: మంత్రి

జిల్లా అభివృద్ధి కోసం సమన్వయంగా ముందుకు సాగండి: మంత్రి

ELR: నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఛైర్ పర్సన్ గంటా పద్మశ్రీ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనపై ముఖ్య సూచనలు ఇచ్చారు.