చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ 12వ పీఆర్సీ కమిషన్ను నియమించాలని నగరి RDO కార్యాలయం వద్ద ఉపాధ్యాయుల నిరాహార దీక్ష 
➢ తిరుపతిలో అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీరాముడు
➢ పెనుమూరులో భర్తతో గొడవపడి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న భార్య
➢ కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మకు 2.48 కేజీలవెండితో పూర్ణ హారతి: ఆలయ ఛైర్మన్ BMK రవి చంద్రబాబు