కర్నూలు జిల్లా ప్రజలకు హెచ్చరిక

కర్నూలు జిల్లా ప్రజలకు హెచ్చరిక

KRNL: రాయలసీమ, ఉత్తర తమిళనాడు తీరం, కర్ణాటక సరిహద్దుల్లో కొనసాగుతున్న మూడు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో కొంతమేరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా గురువారం నాడు విశాఖ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురవవచ్చని అంచనా.