రాష్ట్ర మైనార్టీస్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఇబ్రహీం
GNTR: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 11 కార్పొరేషన్‌లకు డైరెక్టర్లను కేటాయిస్తూ బుధవారం ఆదేశాలు జారీచేసింది. అందులో బీసీ-42, మైనార్టీ-15, ఓసీ-40, ఎస్సీ-23 మొత్తం 120 మందిని నియమించారు. అందులో బాగంగా ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా మంగళగిరికి చెందిన మొహమ్మద్ ఇబ్రహీం నియామితులయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.