ఎంఎంటీఎస్‌పై సీఎం రేవంత్ సమీక్ష

ఎంఎంటీఎస్‌పై సీఎం రేవంత్ సమీక్ష

TG: హైద‌రాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రయాణికుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ఉండాల‌ని CM రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. MMTSల సంఖ్య పెంచ‌డంతో పాటు స‌మ‌యపాల‌న పాటిస్తూ స‌ర్వీసులను న‌డ‌పాల‌ని ఆదేశించారు. ఎంఎంటీఎస్‌లో ప్ర‌యాణికుల త‌గ్గుముఖంపై ముఖ్య‌మంత్రి ఆరా తీశారు.