మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు

మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు

విశాఖ 4-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన మహిళ కేసును పోలీసులు ఛేదించారు. మహిళ మిస్సింగ్ పై ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది, గాలింపు చర్యలు చేపట్టి ఆమె ఆచూకీని కనిపెట్టారు. బాధితురాలిని కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించారు. ఈ సందర్భంగా 4-టౌన్ పోలీసులను సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ప్రత్యేకంగా అభినందించారు.