లేబర్ కోడ్స్ రద్దు చేయాలి: CITU ‘బ్లాక్ డే’ నిరసన

లేబర్ కోడ్స్ రద్దు చేయాలి: CITU ‘బ్లాక్ డే’ నిరసన

అన్నమయ్య: మదనపల్లెలో సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 'బ్లాక్ డే' నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి టి. హరిశర్మ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ.. కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలన్నారు.