చేతిపంపుకు మరమ్మతులు చేపట్టండి

చేతిపంపుకు మరమ్మతులు చేపట్టండి

ASR: డుంబ్రిగూడ మండలం సంతవలసలో నిర్మించిన తాగునీటి బోరు గత కొన్ని నెలలుగా మరమ్మతుకు గురై నిరుపయోగంగా మారింది. దీంతో తాగునీటి కోసం స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని నెలల నుంచి బోరు నిరుపయోగంగా ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు మరమ్మతులు చేసి వినియోగంలో తీసుకురావడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. అధికారులు స్పందించాలంటున్నారు.