చేనేతలకు ఉచిత విద్యుత్‌పై కృతజ్ఞతలు

చేనేతలకు ఉచిత విద్యుత్‌పై కృతజ్ఞతలు

NDL: ఎన్నికల హామీ మేరకు నేతన్నలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఏప్రిల్ నుంచి అమలులో ఉందని తెలిపారు. ఈ పథకంపై ప్రభుత్వం పట్ల చేనేతలు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో 93 వేల చేనేత కుటుంబాలు లబ్ధి పొందనున్నాయని పద్మశాలి సంక్షేమ సంఘం నేత భీమనపల్లె వెంకట సుబ్బయ్య ఇవాళ పేర్కొన్నారు.