దారుణం.. యువతిపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం

దారుణం.. యువతిపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం

NTR: విజయవాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జగ్గయ్యపేటకు చెందిన ఓ యువతి తన తండ్రి చికిత్స కోసం జీజీహెచ్‌కు వచ్చింది. అక్కడే పరిచయమైన అమీన్ అనే ఆటో డ్రైవర్ ఆమెను నమ్మించి కృష్ణలంకకు తీసుకెళ్లాడు. అనంతరం యువతిపై బలవంతగా అత్యచారం చేశాడు. బాధితురాలు తన తల్లికి విషయం చెప్పడంతో మాచవరం పోలీసులుకు ఫిర్యాదు చేశారు. నిందితుడుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.