పలు వార్డులలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

పలు వార్డులలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NRML: ఖానాపూర్ పట్టణ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలు వార్డులలో శనివారం రాత్రి నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, మున్సిపల్ ఇంఛార్జ్ అచ్యుత్ రమేష్ బాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి, అభివృద్ధికి బాటలు వేయాలని ప్రజలను కోరారు.