VIDEO: ఉయ్యూరులో 4 వేల మంది ముస్లింలకు ఇఫ్తార్ విందు

VIDEO: ఉయ్యూరులో 4 వేల మంది ముస్లింలకు ఇఫ్తార్ విందు

కృష్ణా: ఉయ్యూరులో 4 వేల మంది ముస్లింలకు టీడీపీ నేత రామినేని కుటుంబయ్య ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు బుధవారం రాత్రి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పార్టీ కట్టుబడి ఉందన్నారు. రంజాన్ మాసంలో ఇఫ్తార్ ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోడె హరీష్, పూర్ణచంద్ర చౌదరి, తదితరులు పాల్గొన్నారు.