'సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను కొనసాగిద్దాం'

'సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను కొనసాగిద్దాం'

SRCL: ఉక్కు మనిషి సర్దార్ వల్లబాయ్ పటేల్ ఆశయాలను కొనసాగిద్దామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగితే అన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్ వరకు ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమం నిర్వహించారు.