ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12pm

ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12pm

★ ఫుడ్ నాణ్యత విషయంలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం: రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యురాలు
★ నా ఆరోగ్యం నిలకడగా ఉంది.. అధైర్య పడొద్దు: మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి 
నంద్యాల రైల్వే ట్రాక్‌పై నందికొట్కూరు చెందిన బీటెక్ విద్యర్ధి సూసైడ్ 
★ ఆరబెట్టిన ఉల్లిని కిలో రూ. 12కు కొంటాం: కలెక్టర్ పి. రంజిత్ బాషా