'స్పీడ్ బ్రేకర్‌లను రెండు రోజుల్లో తొలగిస్తాం'
VZM: కొత్తవలస పరిధి తుమ్మికాపల్లి గ్రామ పంచాయతీ వాగ్దేవి కళాశాలకు వెళ్లే దారిలో ఓ వ్యక్తి అతి పెద్ద స్పీడ్ బ్రేకర్‌లను వేశారు. దీంతో చీకటిలో కనబడక ద్విచక్ర వాహనదారులు, నడకదారిన వెళ్ళేవారు ప్రమాదానికి గురవుతున్నారు. దీనిమీద పంచాయతీ కార్యదర్శి వి.రాజ్ కుమార్‌ను హిట్ టీవీ ప్రతినిధి వివరణ కోరగా రెండు రోజుల్లో తొలగిస్తామని చెప్పారు.