వరి పంట కోతలు ఆపండి: వ్యవసాయ అధికారి

వరి పంట కోతలు ఆపండి: వ్యవసాయ అధికారి

E.G: ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో వరికోతలు చేస్తున్న రైతులకు జిల్లా వ్యవసాయాధికారి మాధవరావు పలు సూచనలు చేశారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలించుకోవాలన్నారు. జిల్లాలో 87% కోతలు జరిగాయన్నారు. 13% కోతలకు సిద్ధంగా ఉన్నాయని ఆ మిగిలిన పంటలను కోతకోయటం ఆపాలన్నారు. ముఖ్యంగా 25% పంటకోతకు సిద్ధంగా ఉన్న పంటలను నిలిపివేయాలని సూచించారు.