అత్యవసర సేవలకు మంత్రి అచ్చెన్న ఆదేశాలు

అత్యవసర సేవలకు మంత్రి అచ్చెన్న ఆదేశాలు

AP: రాష్ట్రంలోని పలు గ్రామాల్లో కొద్ది రోజులుగా డయేరియా కేసులు పెరుగుతున్నాయి. ఈ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. డయేరియా తీవ్రతపై ఆరా తీశారు. తక్షణమే ఆ గ్రామాన్ని సందర్శించి, పరిస్థితిని సమీక్షించి, సమగ్ర నివేదిక అందించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అత్యవసర వైద్య సేవలకు అధికారులు చర్యలు చేపట్టారు.