VIDEO: నడిగూడెంలో జవాన్‌కు కొవ్వొత్తుల నివాళి

VIDEO: నడిగూడెంలో జవాన్‌కు కొవ్వొత్తుల నివాళి

SRPT: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్ పై చేస్తున్న ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన భారత జవాన్ మురళి నాయక్ మృతికి సంతాపంగా నడిగూడెం మండల కేంద్రంలో శనివారం సాయంత్రం యువకులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మురళి నాయక్‌కు నివాళి అర్పించారు. జవాన్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యం కలిగించాలని కోరారు.