కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
PLD: కారంపూడి కేజీబీవీ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 12వ తేదీ లోపు అధికారిక వెబ్‌సైట్ https://apkgbv.apcfss.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.