VIDEO: బహిరంగ వేలంపాట వాయిదా

CTR: పుంగనూరులో బహిరంగ వేలం పాటను వాయిదా వేసినట్లు కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో వారపు సంత, దినసరి కూరగాయల మార్కెట్ ,బస్టాండులోకి వచ్చే ప్రైవేటు వాహనదారుల నుంచి ఫీజులు వసూలు చేసుకొనుటకు, పబ్లిక్ యూరినల్స్‌కు బహిరంగ వేలం నిర్వహించగా.. వేలానికి గుత్తేదారులు ఒక్కరొక్కరే రావడంతో వేలం పాట వాయిదా వేసినట్లు ఆయన వెల్లడించారు.