ఎక్కువ పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్

ఎక్కువ పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్

నల్గొండ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి విద్యార్థులు వెనకాడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో ఎక్కువ పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్ నమోదైనట్లు యుడైస్ ప్లస్ డేటా వెల్లడించింది. ఈ జిల్లాలో 315 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఇది దేశంలోనే అత్యధికం. మహబూబ్ నగర్ (167), వరంగల్ (135) జీరో చేరికల పాఠశాలల్లో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.