సౌదీపై క్షిపణులు వినియోగించొద్దు: పాకిస్తాన్

సౌదీపై క్షిపణులు వినియోగించొద్దు: పాకిస్తాన్

సౌదీ అరేబియాపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించవద్దని ఇరాన్‌ను హెచ్చరించినట్టు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చెప్పారు. సౌదీ అరేబియాతో తమకు రక్షణ ఒప్పందం ఉన్నట్టు ఇరాన్‌కు అర్థమయ్యేలా చేశానని అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభించిన తర్వాత మొదలైన ఇరాన్ యుద్ధానికి కూడా ఈ రక్షణ ఒప్పందం వర్తిస్తుందని స్పష్టంగా తెలిపారు.