అపార్ నమోదు ప్రక్రియ వేగవంతంగా చేసి పూర్తిచేయాలి

అపార్ నమోదు ప్రక్రియ వేగవంతంగా చేసి పూర్తిచేయాలి

ELR: అపార్ నమోదు ప్రక్రియ వేగవంతంగా చేసి పూర్తిచేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం ఏలూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులతో అపార్ నమోదు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, అపార్ నమోదు ప్రక్రియను సమీక్షించారు.