సిపాయి గౌరీశ్వరరావును సత్కరించిన మాజీ సిపాయి
VZM: దేశ రక్షణే కాదు ప్రాణ రక్షణలో కూడా ముందున్న వీర జవాన్ గౌరిశ్వరరావు. సిపాయిగా లదాక్‌లో విధి నిర్వహణలో ఉన్నారు. సెలవులలో తన సొంత గ్రామానికి సుంకరిపేట వచ్చినా గాని దేశ రక్షణతో పాటు సమాజ శ్రేయస్సు కోసమని స్వచ్చందంగా ఆదివారం న్యూలైఫ్ బ్లడ్ సెంటర్‌లో తొలిసారిగా రక్తదానం చేసారు. వారి సామాజిక బాధ్యతను గుర్తిస్తూ రామకృష్ణ ఆయనను సత్కరించారు.