ఎన్నికల ఎఫెక్ట్ 70% పన్నుల వసూలు

ఎన్నికల ఎఫెక్ట్  70% పన్నుల వసూలు

SRCL: గ్రామపంచాయతీ ఎన్నికల ఎఫెక్ట్‌తో గ్రామాల్లో ఇంటి పన్నుల పాత బకాయిలు మొత్తం క్లియర్ చేస్తున్నారు. చందుర్తి మండలంలో ఇంటి పన్నుల లక్ష్యం రూ. 51,42,812 ఉండగా ఇప్పటికే 35,81,942 వసూలు కాగా 15,60,870 వసూలు కావలసి ఉన్నవి. అనంతపల్లి, కొత్తపేట గ్రామాల్లో 100% పన్నుల వసూలు పూర్తయ్యాయి. మండలంలో దాదాపు 70%వరకు వసూలైనట్లు ఎంపీవో ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు.