ప్రజావాణిలో కలెక్టర్లను కలిసిన ఎమ్మేల్యే

ప్రజావాణిలో కలెక్టర్లను కలిసిన ఎమ్మేల్యే

JGL: ఇందిరమ్మ ఇళ్లు మంజురై, అరకొరగా పనులు చేసి అసంపూర్తిగా వున్న అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లును కేటాయించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. కలెక్టర్ సత్యప్రసాద్ , అదనపు కలెక్టర్ రాజగౌడ్ లను సోమవారం కలెక్టరేట్‌లో కలిసి డబుల్ బెడ్ రూమ్ సమస్యలు, లబ్ధిదారుల ఎంపిక పైన చర్చించారు.