బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

MDK: తూప్రాన్ పట్టణ పరిధి రావెల్లికి చెందిన బుల్లెబోయిన పద్మ, పర్వతాలు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. వీరి కుమారుడు అనిల్ యాదవ్ కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. ఈ విషయం తెలిసి మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మనోహరాబాద్ తాజా మాజీ సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు.