'సాగర్‌కు జాతీయ స్థాయి పర్యాటక గుర్తింపు'

'సాగర్‌కు జాతీయ స్థాయి పర్యాటక గుర్తింపు'

NLG: నాగార్జున సాగర్‌ను జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తోందని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ తెలిపారు. కలెక్టరేట్‌లో పర్యాటక, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధి కోసం సమాచార సేకరణ ప్రారంభించినట్లు వెల్లడించారు.