తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ గోదావరి-2027 పుష్కరాలపై కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్షించిన ఎంపీ పురందేశ్వరి
✦ రాజమండ్రిలో ఈవీఎంల గోడౌన్ ను పరిశీలించిన జిల్లా రెవెన్యూ అధికారి
✦ వాడపల్లి ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించిన ఈవో చక్రధర రావు
✦ వైభవంగా అన్నవరం సత్యదేవుని ఆలయంలో ప్రాకార సేవ