'సర్పంచ్ నుంచి ఎంపీ వరకు వెళ్లిన ఘనత మనదే'

'సర్పంచ్ నుంచి ఎంపీ వరకు వెళ్లిన ఘనత మనదే'

WGL: మాజీ వరంగల్ ఎంపీ సీతారాం నాయక్ సురేందర్ రెడ్డి రాజకీయ యాత్ర సర్పంచ్ పదవి నుంచి ప్రారంభమైంది. 1959లో మరిపెడ గ్రామానికి ఏకగ్రీవ సర్పంచ్‌గా, మండల సమితి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత డోర్నకల్ ఎమ్మెల్యేగా, వరంగల్ ఎంపీగా ఎన్నికై రాణించారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.