నివాళులర్పించిన డిఎస్పీ

నివాళులర్పించిన డిఎస్పీ

HYD: పోలీస్ అమరవీరుల దినోత్సవ సందర్భంగా సోమవారం వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన విజయభాస్కర్ రెడ్డి విగ్రహానికి పరిగి డిఎస్పీ కరుణాసాగర్ రెడ్డి, సంతోష్ కుమార్ నివాళులు అర్పించారు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడటమే లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో అంటున్నారని తెలిపారు.