భారత్ T20 WC ఫైనల్స్‌కి చేరదు: ఆమిర్

భారత్ T20 WC ఫైనల్స్‌కి చేరదు: ఆమిర్

భారత్ T20 WC సమీస్‌కు అర్హత సాధించదని చెప్పి ట్రోల్స్ ఎదుర్కొన్న పాక్ మాజీ ప్లేయర్ మహ్మద్ ఆమిర్ మళ్లీ అలాంటి వ్యాఖ్యలే చేశాడు. రేపు ఇంగ్లండ్‌తో సెమీస్ ఆడే భారత్ ఫైనల్స్‌కు చేరబోదని అన్నాడు. ఇవాళ తొలి సెమీస్‌లో సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ గెలుస్తుందని.. అయితే ఇదంతా తన క్రికెట్ విశ్లేషణ మాత్రమేనని, అప్పుడప్పుడు తప్పు కూడా కావొచ్చని స్పష్టంచేశాడు.