ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

KRNL: వివాహ సంబంధిత వెబ్‌సైట్లు, యాప్స్, సోషల్ మీడియా వేదికల ద్వారా జరుగుతున్న మ్యాట్రిమోనియల్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గురువారం హెచ్చరించారు. నకిలీ పేర్లు, ఆకర్షణీయమైన ఫొటోలతో కూడిన ప్రొఫైల్స్ నమ్మి అమాయకులు మోసపోతున్న ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయన్నారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in సంప్రదించాలన్నారు.