వినతులను స్వీకరించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

వినతులను స్వీకరించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. ప్రజల నుండి వచ్చిన వినతులను మంత్రి స్వీకరించారు.