VIDEO: చేనేత మగ్గాలను సందర్శించిన ఎమ్మెల్యే

VIDEO: చేనేత మగ్గాలను సందర్శించిన ఎమ్మెల్యే

KKD: ప్రత్తిపాడు మండలం, ఒమ్మంగి గ్రామంలో గల చేనేత మగ్గాలను ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ బుధవారం సందర్శించారు. కొద్దిసేపు నేతన్నలతో మాట్లాడి చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు నెలకు 500 యూనిట్లు కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తుందన్నారు. ఇందులో భాగంగా పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.