SVN వాకర్స్‌క్లబ్ ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ

SVN వాకర్స్‌క్లబ్ ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ

VZM: SVN వాకర్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం రింగురోడ్డు వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వరకు తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్‌లో భారత త్రివిధ దళాలు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి విజయానికి ప్రతీకగా ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఉగ్రవాదులు భారత్ వైపు కన్నెత్తి చూడకుండా గట్టి జవాబిచ్చిందని కొనియాడారు.