కలెక్టర్‌ను కలిసిన నగర పాలక సంస్థ కమిషనర్

కలెక్టర్‌ను కలిసిన నగర పాలక సంస్థ కమిషనర్

GNTR: జిల్లా కలెక్టర్‌గా భాధ్యతలు స్వీకరించిన ఏ.తమీమ్ అన్సారియా ఐఏఎస్‌ను జిల్లా నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌ని ఆమె ఛాంబర్‌లో కలిసి మొక్కను కమిషనర్ బహూకరించారు. నగరంలో అభివృద్ధి, ఇతర సమస్యలను కమిషనర్ ఆమె దృష్టికి తీసుకెళ్లారు.