మార్చి 12న రద్దైన బీఈడీ పరీక్ష

GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈనెల 7న బీఈడీ ప్రశ్నాపత్రం లీకేజి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఆపరీక్షను అప్పుడు రద్దు చేశారు. తాజాగా లీకైన పర్స్‌పెక్టివ్స్ ఇన్ ఛైల్డ్ డెవలప్‌మెంట్ పేపర్‌ను ఈనెల 12న నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.