బిగ్‌ బాస్‌ షోలో ముద్దులతో రెచ్చిపోయిన కంటెస్టెంట్లు

బిగ్‌ బాస్‌ షోలో ముద్దులతో రెచ్చిపోయిన కంటెస్టెంట్లు

తమిళ బిగ్ బాస్ షోలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. కంటెస్టెంట్లు పార్వతి, కమ్రుద్దీన్ డార్క్ రూమ్‌లో ముద్దులతో రెచ్చిపోయారంటూ ప్రచారం జరుగుతోంది. ఆ సన్నివేశాలు కనిపించకపోయినా .. వారి మైక్‌లో కిస్ చేసుకుంటున్నట్లు శబ్దాలు క్లారిటీగా వినిపించాయని నెటిజన్లు చెబుతున్నారు. వారు గంటసేపు డార్క్ రూమ్‌లో ఉండగా.. అనంతరం బిగ్ బాస్ వారిని బయటకు పిలిచినట్లు పేర్కొంటున్నారు.