మోహన్‌ బాబుకు విషెస్‌ చెప్పిన ఇళయరాజా

మోహన్‌ బాబుకు విషెస్‌ చెప్పిన ఇళయరాజా

మంచు మోహన్ బాబు సినీ పరిశ్రమలోకి వచ్చి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ఆయనకు విషెస్ చెప్పారు. ఈ మేరకు వీడియో షేర్ చేశారు. ఇటీవల HYDలో జరిగిన మోహన్ బాబు MB50 ఈవెంట్‌కు హాజరుకాలేకపోయినందుకు సారీ చెప్పారు. తనకున్న ఏకైక మిత్రుడు, ఆత్మీయుడు మోహన్ బాబు మాత్రమేనని తెలిపారు. ఇక ఆ వీడియోను షేర్ చేసిన మోహన్ బాబు ఇళయరాజాకు థ్యాంక్స్ చెప్పారు.