రేపటి నుంచి యూరియా బుకింగ్ యాప్
MHBD: రైతులకు యూరియా పంపిణీలో ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘యూరియా బుకింగ్ యాప్’ ఈ నెల 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు గూడూరు మండల వ్యవసాయ అధికారి మహమ్మద్ అబ్దుల్ మలిక్ ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులు తమ పట్టా పాస్ బుక్ లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ద్వారా సులభంగా యూరియా బుక్ చేసుకోవచ్చని తెలిపారు.