జర్నలిస్టుల సమస్యలపై ‘టీడబ్ల్యూజేఎఫ్’ పోరాటం
SRPT: జర్నలిస్టుల హక్కుల సాధనకు టీడబ్ల్యూజేఎఫ్ సోమవారం సభ్యత్వ నమోదు ప్రారంభించింది. అర్హులైన ప్రతి పాత్రికేయుడికి ఇంటి స్థలం, హెల్త్ కార్డు, అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే న్యాయపోరాటానికి సిద్ధమని, త్వరలో జిల్లా మహాసభలు నిర్వహిస్తామని టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు స్పష్టం చేశారు.