శంకరన్న కుటంబానికి బాసటగా కార్మికులు
SDPT: ప్రాణ త్యాగం చేసిన నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్‌కు హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట కొవ్వొత్తులతో ఆర్టీసీ కార్మికులు శుక్రవారం నివాళులర్పించారు. శంకరన్న అమర్ రహే అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. బాధిత కుటుంబానికి తమ వంతుగా కొంత ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు హుస్నాబాద్ ఆర్టీసీ కార్మికులు వెల్లడించారు.